ఆమె అందం సమ్మోహానాస్త్రం. ఆమె రూపం విరబూసిన గుల్‌మొహర్ పుష్పం. ఆమె ముగ్ధ మనోహర సౌందర్యం.. యావత్ దక్కన్‌కే ఒక దీపస్తంభం. ఆమె నాట్యం
ఒక ప్రవాహం.. ఆమె గానం ఒక ఉద్రేకం. నీ కాలి అందెనైనా కాకపోతిని అని ఆమె కోసం
భారంగా నిట్టూర్చిన హృదయాలు ఎన్నో. ఎందుకంటే ఆమె పాడే గజల్స్ కి దక్కన్ సామ్రాజ్యం గులాం అయ్యింది. ఆమె మరెవరో కాదు.. అద్భత నాట్యగత్తె మహా లఖా భాయి!
No comments:
Post a Comment