Friday, 7 September 2012

వరంగల్ చూసొద్దాం రండి!!


ఆధ్యాత్మిక కేంద్రం. అడుగడుగునా సాంస్కృతిక వికాసం... వందల ఏళ్ల చారిత్రక నేపథ్యం... అబ్బుర పరిచే నిర్మాణ నైపుణ్యం... శిల్పకళా సౌందర్యం... నాట్యశాస్త్ర విన్యాసం... సముద్రాల్లాంటి సరస్సులు.. దట్టమైన అడవులు... పచ్చని ఉద్యానవనాలు... సాహితీ పరిమళాలు... ఆదివాసీల ఆచారాలు... భక్తకోటి జాతరలు... వైవిధ్యమైన పూజా విధానం... భిన్నమైన జీవన విధానం.. అంతర్జాతీయ గుర్తింపు... ఇవన్నీ ఉన్న ప్లేస్ దేశంలోనే ఒకే ఒక్కటి.... అదే వరంగల్. ఈసారి మీరు టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే అందులో వరంగల్ మస్టుగా ఉండేటట్టు చూసుకోండి!! 

1 comment:


  1. వరంగల్ కోట ప్రాంతంలో ఇంకా తవ్వకాలు జరగాలని నా అభిప్రాయం.ఇంకా అప్పటి అవశేషాలు బయలుపడ్తాయి.ఇంకా పర్యాటకస్థలంగా అభివృద్ధి చేయాలిసినది చాలా ఉంది.

    ReplyDelete