Monday 24 December 2012

అప్పట్లో హైదరాబాద్ ఎలా వుండేదంటే..!!






చార్‌ సౌ సాల్ పురానా షహర్! ఏ షహర్‌ హమారా!ఏ షౌకత్ హమారా!! ఏ హమారా షహర్‌ హైదరాబాద్ దక్కన్! కానీ ఏం లాభం. పెచ్చులూడుతున్న గోడలు.. కూలుతున్న పైకప్పులు.. కదులుతున్న పునాదులు! ఇదీ నగర చారిత్రక కట్టడాల దుస్థితి. విదేశీయులు మన హెరిటేట్‌ సైట్స్  నాలుక్కాలాలు నిలబెట్టాలని పాటుపడుతుంటే.. మన పాలకులకు మాత్రం ఆ సోయి లేదు. నాలుగొందల ఏళ్ల చరిత్ర ఈ భాగ్యనగరిలో ఎన్నో అపురూప చారిత్రక కట్టడాలు. దేన్ని చూసినా నాటి రాజసం కళ్ల ముందు కదలాడుతుంది. ఏ గోడను తాకినా అపూర్వ చారిత్రక సందర్భాలు గుర్తుకొస్తాయి. వాటిని పసిపాపల్లా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకులది. కానీ జరుగుతున్నదేంటి? పట్టించుకునేవాళ్లు లేక చెత్తా చెదారం నిండి, ఆక్రమణలకు గురై, ఎలాంటి పరిరక్షణ లేక ఎన్నో కట్టడాలు శిథిలమైపోతున్నాయి. నగరంలోని ప్రతీ చారిత్రక కట్టడం దీనంగా విలపిస్తోంది. పునాదులు కదులుతూ, నేడో రేపో నేలమట్టమయ్యే దుస్థితిలో ఉన్నాయి. వాటిని పట్టించుకునే నాధుడు లేడు. గజం లెక్కన హైదరాబాద్ భూముల్ని కేకుల్లా కోసుకు తినడానికి మనసొస్తుంది కానీ.. చారిత్రక కట్టడాల్ని కాపాడుకుందామన్న ధ్యాసే ఉండదు. అసలు వాళ్లకు ఇది మనది అనే మనసుంటే కదా కాపాడ్డానికి. హైదరాబాద్ అంటే అమ్ముకోవడం మాత్రమే వాళ్లకు తెలిసింది.
హన్స్ విన్‌టెన్‌బర్గ్, థామస్ లెజ్జ్‌. జర్మనీకి చెందిన ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్లు. చరిత్ర ప్రేమికులు. 1975లో అప్పటి హెచ్ఎండీఏ డైరెక్టర్ వసంత్ పిలుపుతో నగరంలోని ప్రముఖ చారిత్రక కట్టడాలను ఫోటోలు తీశారు. పురాతన కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించటానికి ఓ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. 1996లో మళ్లీ అవే ప్రాంతాలను ఫోటోలు తీశారు. మళ్లీ తిరిగి 2011లో మరోసారి తీశారు. వాస్తవానికి 1996లో రెండోసారి ఫోటోలు తీసినప్పుడే ఈ ఫోటోగ్రాఫర్లు విస్మయం చెందారు. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు రాకూడదని హెరిటేజ్‌ చట్టాల్లో రాసుకున్నా, అవి ఎందుకు అమలు కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు కట్టడం ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఒకనాడు ఆయుధాలు తయారు చేసిన స్థలం గన్‌ఫౌండ్రీ ఇప్పడు ఇళ్ల మధ్యలో ఎక్కడుందో వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. అసలు ఇక్కడి ప్రభుత్వానికి చరిత్రను పరిరక్షించే ఉద్దేశం ఉందా లేదా అని విదేశీలు ప్రశ్నించారు.  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఎక్కడో జర్మనీలో పుట్టిన పుట్టిన వాళ్లకు మన నగరం మీద అవ్యాజమైన ప్రేమ ఉంది. మన కట్టడాల మీద అపారమైన గౌరవం ఉంది.  భాగ్యనగరాన్ని తమదిగా ఫీలై హెరిటేజ్ పరిరక్షణకు కృషిచేస్తున్నారు. కానీ మన పాలకులకు మాత్రం ఆ ఆలోచన లేదు. ముందుతరాలకు ఈ అపురూప కట్టడాల్ని అందించాలనే స్పృహ ఏ కోశానా లేదు.
అందుకే మీ కోసం కొన్ని హైదరాబాద్ పాత ఫోటోలు !!



చౌమహల్లా ప్యాలెస్‌ డ్రాయింగ్ రూం
బషీర్‌బాగ్ ప్యాలెస్‌
 ఖైరతాబాద్ మసీదు
చార్మినార్‌ ఎదురుగా యునానీ దవాఖానా
ఉస్మానియా జనరల్ హాస్పిటల్
అప్పటి రెసిడెన్సీ.. ఇప్పటి కోటి విమెన్స్ కాలేజీ
సన్స్ ఆఫ్‌ హైదరాబాద్
ప్యాలెస్ ఆఫ్ ద హైదరాబాద్
ఇప్పటి అసెంబ్లీ అప్పట్లో
నిజాం టైంలో పళ్ల మార్కెట్
నిజాం పర్సనల్ ఎలిఫెంట్
చార్మినార్‌ 
నిజాం వ్యక్తిగత భద్రతా సిబ్బంది (అరేబియన్‌ ట్రూప్)
 సికింద్రాబాద్ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వ్యూ
అప్పటి జేమ్స్ స్ట్రీట్.. ఇప్పటి రాణిగంజ్‌
మీర్‌ ఉస్మాన్ అలీ ఖాన్‌ (ఆఖరి నిజాం)
కులీకుత్బుషా
 పురానా పూల్(హైదరాబాద్ ఎంట్రన్స్)
 గులాం షా టూంబ్‌
గోలకొండ కోట
గుల్జార్‌ హౌజ్‌
మక్కా మసీదు
మీరాలం చెరువు
మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా
స్టేట్‌-సెంట్రల్ లైబ్రరీ
 మౌలాలీ
 పికెట్ చెరువు
ఖైరతాబాద్‌లో జట్కా స్టాండ్
తిరుమలగిరి పరిసరాలు
సైఫాబాద్ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వ్యూ
ఇప్పటి నెక్లెస్‌ రోడ్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వ్యూ
నిజాం రిసెప్షన్‌ హాల్
మొహర్రం ర్యాలీ
లాంగ్ వ్యూలో ఫలక్‌నూమా ప్యాలెస్‌






42 comments:

  1. Replies
    1. స్పందనకు ధన్యవాదాలు.. రాధిక(నాని) గారూ....

      Delete
  2. అద్భుతం బ్రదర్.

    ReplyDelete
  3. ఎలా వుండే హైద్రాబాద్ ఎలా అయిపోయింది!

    ReplyDelete
    Replies
    1. ఏం చేస్తామండీ. ఇలాంటి పాలకులు ఉన్నందుకు మన ఖర్మ

      Delete
    2. ఐ మీన్ ... ఒక్క ఆటోలేదు, బస్సులేదు, పైగా రాళ్ళు రప్పలు, ఎడ్లబండిలో మౌలాలినుంచి గోల్కొండకు ఎంత సమయం పట్టేదో!
      మొజంజాహీ మార్కెట్లో ఆ ఒక్క పళ్ళ దుకాణమేనా? ఇప్పుడెన్నో.. గడ్డి అన్నారం వెళితే లారీల కొద్దీ నూజివీడు రసాలు, బంగినపల్లి మామిడిపడ్లు, కడప కర్భూజాలు, బెజవాడ పచ్చడి కాయలు, ద్రాక్ష, నాగపూర్ సంత్రాలు, హిమాచల్ ఆపిల్స్...

      నిజాం పాలెస్ మాత్రం చాలా బాగుంది, ఆ దరిదాపుల్లో మేంగో-పీపుల్స్‌ను రానిచ్చేవారు కాదేమో.

      అభివృద్ధి అన్నది ఈమధ్యనే బాగా జరిగినట్టు ఫోటో సాక్ష్యాలను బట్టి మనకు తెలుస్తోంది. :D ;)

      Delete
    3. పచ్చకామెర్లు వచ్చినోడి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అది క్వయిట్ నాచురల్. మిమ్మల్ని తప్పుపట్టలేం. అక్కడ మీకు రాళ్లు రప్పలే కనిపిస్తున్నాయి. అది మీ తప్పుకాదు. చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఇకపోతే మొజంజాహీ మార్కెట్లో ఒకే ఒక పండ్ల దుకాణమే ఉందనుకుంటే అది మీ అజ్ఞానం, అమాయకత్వం, తెలియని తనం. మీరనుకున్నట్టు లారీల కొద్దీ నూజివీడు పళ్లు దొరికే గడ్డి అన్నారం నిజాం కాలంలోనిదే. కడప కర్బుజాలైనా, బెజవాడ పచ్చడి కాయలైనా హిమాచల్ ఆపిల్స్ అయినా బతకడానికి ఇక్కడికే తెచ్చి అమ్మకునేవాళ్లు. ఇక్కడ అమ్ముకోకపోతే బతుకే లేదు. మీరనుకున్నట్టు హైదరాబాద్‌లో ఒక్క ఎంజే మార్కెటే కాదు. మీకు తెలిసింది అదొక్కటే. దాంతోపాటు ఉస్మాన్‌గంజ్, బేగం బజార్‌, మీర్ ఆలం మండి, సీతాఫల్ మండి, రెజిమెంటల్ బజార్‌, ఇసామియా బజార్‌, కార్వాన్‌, గడ్డి అన్నారం.. ఇలా ఎన్నో పళ్ల మార్కెట్లు నిజాం స్టేట్‌లో ఉన్నాయి. నిజాం పాలెస్‌ బావుందని మీరు కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వరల్డ్‌ హెరిటేజ్ సంస్థే దాన్ని చూసి అబ్బురపడింది. ఆ మాటకొస్తే హైదరాబాద్‌లో ప్రతీ రాయి, ప్రతీ కట్టడం అద్భుతం. అభివృద్ధి ఈ మధ్యే జరిగిందనుకునే మీలాంటి సూడో ఇంటలెక్చువల్స్ కి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్శిటీ నిజాం కాలం నాటిదే. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిజాం కాలం నాటిదే. వ్యాపార కేంద్రంగా యావత్ ప్రపంచంలోనే ద బెస్ట్‌ గా నిలిచిన సుల్తాన్‌బజార్‌ ఆ కాలం నాటిదే. అక్కడ ప్రతి రోజు కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు సాగుతాయి. అదొక్కటే కాదు.. కందస్వామిలేన్‌, కాపాడియా లేన్‌, జగన్నాథ్‌జీరా, గాఢీఖానా, హనుమాన్‌ టేక్డీ, బొగ్గులకుంట, కింగ్‌కోఠి, ఛౌదరీబాగ్‌, కృపారాంబాగ్‌, రాంకోఠి, బడీచౌడి, కోఠి, బ్యాంక్‌స్ట్రీట్‌, పుత్లీబౌలి చౌరస్తా, రంగ్‌మహల్‌, ట్రూప్‌బజార్‌, గుజరాతీగల్లి, గిరిరాజ్‌లేన్‌, ఇందర్‌బాగ్‌, ఇసామియాబజార్‌, టి.వి.హోటల్‌లేన్‌, ఆగ్రాహోటల్‌లేన్‌ ,రంగ్‌మహల్‌ చౌరస్తా, పుత్లీబౌలి, గౌలిగూడ, రాంమందిర్‌లేన్‌ ఇవన్నీ కమర్షియల్ ఏరియాలు. విలీనం కాకముందు కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, ఈఎన్‌టీ ఆసుపత్రి,ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాల, ఉస్మానియా వైద్య కళాశాల, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, పిచ్చాసుపత్రి, బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, హెచ్‌ఎంటీ, ప్రాగాటూల్స్ ఉన్నాయి. బ్రిటీషు కాలం నుంచి ఉన్న మిషనరీ స్కూళ్లు, నిజాం హయాంలో స్థాపించిన స్కూళ్లు, క్రైస్తవుల ప్రార్థనాలయాలు, లిటిల్‌ ఫ్లవర్‌, ఆల్‌ సెయింట్స్‌, అదే విధంగా నిజాం హయాంలో ఏర్పాటు చేసిన మహబూబియా, ఆలియా విద్యాసంస్థలు, నిజాం కళాశాల............
      ఇలా చెప్పుకుంటూ పోతే ప్లేస్ సరిపోదు బాస్‌.. అభివృద్ధి ఎప్పుడు జరిగింది.. ఎవరొచ్చి చేశారని తెలియకుండా చరిత్రలోకి వెళ్లకండి. ఒక్క హైటెక్‌ సిటీ చూసి వాపును బలుపు అనుకోవద్దు.

      Delete
    4. అన్నట్టు.. ఆటోలు బస్సులు లేవు అంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. నిజాం స్టేట్‌లోనే ఆర్టీసీ ఏర్పడింది. నిజాం స్టేట్‌లోనే రైల్వే లైన్‌ ఏర్పాటయింది. నిజాం స్టేట్‌లోనే ఎయిర్‌పోర్టు వచ్చింది. ఇప్పుడు పడావుబడ్డ బేగంపేట ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విమానాశ్రయం. పాపం మీకు తెలియదులే. అదొక్కటే కాదు. వందేళ్ల కిందటే హైదరాబాద్‌లో ఎలక్ట్రిసిటీ వచ్చింది. వందేళ్ల కిందటే టాంక్‌బండ్‌ మీద వీధిదీపాలు దేదీప్యమానంగా వెలిగాయి. స్పెషల్ కరెన్సీ కూడా ఉండేది. అంతెందుకు ఢిల్లీలో నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌ నిజాం కట్టించిందే. ఢిల్లీలో ఏపీ భవన్ నిజాం కట్టించిందే........

      Delete
    5. అసలు బస్సులు రైళ్ళు మొట్టమొదట కనిపెట్టబడిందే హైదరాబాద్ స్టేట్లో అని విన్నాను, నిజమేనా? అబ్బో కోఠీ, కింగ్ కోఠి, లాదర్వాజ, దవఖాన కూడా నిర్మించబడ్డాయన్న మాట! ఇన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభువుని కీర్తిన్స్తూ పడివుండక వాడి మీద పడి పడి ఎందుకేడ్చారండీ?! ఎదుటివాడి మీద పడి ఏడ్వటం కూడా నిజాం కాలం ముందునుచే వుందన్న మాట. మా ఇండియాలో ఎందుకు కలిశారు? నిజాం చెప్పినట్టు పాకిస్థాన్లో కలిసుంటే తాలిబాన్లతో కలిసి హాయిగా ఈపాటికి వజీరిస్థాన్లో చెమ్మచెక్కా ఆడుకుంటూ వుండేవాళ్ళు.

      ఇవన్నీ ఇండియాలో ఇంకెక్కడా లేవన్న మాట!

      Delete
    6. రాంకోఠి, పిసల్బండ, చాదర్ఘాట్, బడేచౌడి, గోల్నాక,... అబ్బో అబ్బో ప్యారిస్, లండన్, జెనీవాలన్నీ నిజాం గారి దొడ్లో వున్నంత లెవిల్లో కోశారు. :)) జ్వలించే హిమం. వారెవ్వా... :))))))))))))) :)))))))))))

      Delete
    7. @SNKR there is no sense in comparing past with present. It is obvious that technologically present will be advanced compared to past. So, what you r doing is exactly non-sense. Just try to compare rationally any other state with Hyderabad at that point of time. why do we speak of Taj Mahal and not about the broken back of workers. It's because Taj is our heritage. Similarly Lal Quila, Tirupathi etc.,Hyderabad was the richest state in the world and that explains for itself. Yes, it was build on the backs of people of Telangana, now Maharashtra and Karnataka, just like how British empire was built on the backs of all us Indians. if u call "edutivari meeda padi edavadam appatinunche nerchukunnara" then that is exactly what we did against British. So, when u call that to this Blogger, u forgot u urself fall into the same category.
      And first thing before you speak something just try to have minimum basic knowledge.

      For your help :
      http://www.ncert.nic.in/ncerts/textbook/textbook.html
      just read required texts... i know u won't be understanding anything what i'm speaking.
      find out when Nizam wanted to join with pakistan??
      find out which princely state had more cultural heritage independently developed during British?? if even if research hard on internet and find someother state... So what??? that doesn't make Hyderabad to have any less heritage...
      and when u see constitutionally India is totally 'maave' with a childish arrogance, believe me, it's 'manandarivi'. U must be an imperialist to call it 'maave'.
      And u r so stupid, u'll start posting just to defend urself, if u understand what i mean.

      if i think like you just to oppose you, i can seriously make u 'bolti bandh' ... 'but try to get my point'. Maintaining unity and "INTEGRITY" is what we, as people of India gave to ourselves in the Preamble of Constitution of India. Just read the list of Fundamental Duties to know what your duties are before calling some other land your homeland. I just can't go to Orissa and displace the ppl there for mining and say this is also my land. That's unethical.

      Delete
  4. Replies
    1. ధన్యవాదాలు ప్రిన్స్ గారూ...

      Delete
  5. chaalaa chaalaa baagundi post.
    rare collection..:)
    very Interesting..Thank You for posting..:))

    ReplyDelete
  6. చాలా చాలా ధన్యవాదాలు ధాత్రి గారూ స్పందించినందుకు.....

    ReplyDelete
  7. /స్పెషల్ కరెన్సీ కూడా ఉండేది. అంతెందుకు ఢిల్లీలో నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌ నిజాం కట్టించిందే. ఢిల్లీలో ఏపీ భవన్ నిజాం కట్టించిందే/
    ఎంత బ్రిటిష్ వాడి కాళ్ళొత్తినా కరెన్సీ మాత్రం వాడుకోనివ్వలేదన్న మాట! పోన్లేండి బ్రిటిష్ వాడి పుణ్యాన మీకు కొత్త ఖడక్ స్పెషల్ కరెన్సీ మీకు వచ్చింది. చలో పార్టీ , చాయ్ పిలావ్, నిజామ్ కె నామ్ పే.
    ఇవన్నీ ఓవైసీకే చెందుతాయట కదా. మీకేం దక్కుతుంది? ఓ కంబళి, ఓ కల్లు ముంత అంతేగా, ఇలా వీధి వీధి నిజాంను కీర్తిస్తూ కథల్ చెప్పుకోవడమే, కొన్ని బ్రతుకులు అంతే. ఏంజేస్తం?

    ReplyDelete
    Replies
    1. విషయం అర్ధం కాని ఓ అజ్ఞానీ..
      బ్రిటిష్‌వాడి కాళ్లొత్తలేదు.
      నిజాంలు సామంత రాజులుగా ఉన్నారు.
      కరెన్సీని దర్జాగా వాడుకున్నాం.
      మీలాంటి వాళ్లకు చాయ్‌ తాగించాం..సమోసా తినిపించాం...!
      కాలికి చెప్పులు కూడా గతి లేకుండా ఇక్కడికి వచ్చి
      చొచ్చేదాకా సోమలింగం చొచ్చిన తర్వాత రామలింగం అనే
      జఫాగాళ్లకేం తెలుస్తుంది హైదరాబాద్ గొప్పతనం.
      అవతలి వారు చెప్పే అబద్దాలని కాదని
      నిజానిజాలను విడమరిచి చెప్తే
      ఉడుక్కోవడం మనిషి నైజం.
      నిజాం ప్రభువుని కీర్తించింది హైదరాబాద్ ప్రజలే కాదు
      టైమ్స్ మ్యాగజైన్ ఆకాలంలోనే ప్రపంచంలోనే
      అత్యంత కోటీశ్వరుడని ప్రచురించింది.
      ఇంకో విషయం..
      నిజాం మీద తిరుగుబాటు జరిగింది ఎందుకో తెలుసా?
      మీలాంటి వాళ్ల తొత్తుల అరాచకాల వల్ల.
      ఆఖరికి జనం తిరగబడితే ఏమైందో తెలుసా?
      చరిత్ర ఐడియా ఉందా?
      లేకుంటే సాయుధపోరాటం గురించి విడమరిచి చెప్పాలా?
      ఎదురుతిరగడం అంటూ మొదలుపెడితే ఎండ్ కార్డ్ పడేదాక ఆగదు!
      పాకిస్తాన్‌లో కలవాల్సిందని పిచ్చోడిలా రాసినందుకు నవ్వొచ్చింది!
      ఓవరాల్‌గా నాకర్ధమైంది ఏంటంటే..
      నువ్వొక అజ్ఞానివని....
      అభివృద్ధిలో 1931నాటికే దేశంలో భాగ్యనగరానిది నాలుగో స్థానం..
      1932లోనే బస్సు సౌకర్యం..
      1885లో టెలిఫోన్ సేవలు..
      నిజాం కాలంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ..
      1887లో సిటీ పోలీస్ విభాగం..
      1910లో థర్మల్ పవర్ స్టేషన్..
      నిజాం కాలంలో తెలంగాణలో 16 విమానాశ్రయాలు..
      భూగర్భ మురుగునీటి వ్యవస్థ..
      దేశంలోనే విద్యుద్ధీకరణకు నోచుకున్న మొట్ట మొదటి నగరం..
      అనస్థిషియా(మత్తుమందును) ప్రపంచానికి పరిచయం చేసింది
      భాగ్యనగర ముద్దుబిడ్డ డాక్టర్ మల్లయ్య.
      ఆరో నిజాం కాలంలో 1885లో టెలిఫోన్ డిపార్టుమెంటు మొదలైంది.
      తార్నాక, నారాయణగూడ, సికింద్రాబాద్‌లలో
      ఎక్స్చేంజీలను ఏర్పాటు చేశారు.
      1854 నుంచి 1883 ప్రాంతంలోనే రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టారు.
      చాలా ఇంకా కావాలా........ఎనీ డౌట్స్!!!!!


      Delete
    2. ఎస్కేఎన్నార్, నీకు కోడి గుడ్డుపై ఈకలు పీకటం తప్పిస్తే వేరే పని లేదనుకుంట.. ఇండియా నీ అయ్య జాగీరా.. మీకు ఆపాటికి అంత చరిత్ర ఉందా.. గుడారాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుపుకునొళ్లకు శ్వేత భవనాల చరిత్ర ఎట్లా తెలుస్తదిలే.. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధవళేశ్వరం బ్యారేజీకి మరమ్మత్తులు చేసుకుని..పంటలు పండించుకున్నందుకు ఆ మాత్రం విశ్వాసఘాతుకం ఉండాల్సిందే..

      Delete
    3. అసలు బస్సులు రైళ్ళు మొట్టమొదట కనిపెట్టబడిందే హైదరాబాద్ స్టేట్లో అని విన్నాను, నిజమేనా? అబ్బో కోఠీ, కింగ్ కోఠి, లాదర్వాజ, దవఖాన కూడా నిర్మించబడ్డాయన్న మాట! ఇన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభువుని కీర్తిన్స్తూ పడివుండక వాడి మీద పడి పడి ఎందుకేడ్చారండీ?! ఎదుటివాడి మీద పడి ఏడ్వటం కూడా నిజాం కాలం ముందునుచే వుందన్న మాట. మా ఇండియాలో ఎందుకు కలిశారు? నిజాం చెప్పినట్టు పాకిస్థాన్లో కలిసుంటే తాలిబాన్లతో కలిసి హాయిగా ఈపాటికి వజీరిస్థాన్లో చెమ్మచెక్కా ఆడుకుంటూ వుండేవాళ్ళు.

      Delete
    4. నిజాం సాగర్‌ నుండి మొదలు పెడితే వేల సంఖ్యలో గొలుసుకట్టు చెరువులు
      ఆర్డీఎస్‌ కూడా తవ్వించి, వాటి కింద లక్షల ఎకరాల్లో
      సాగు నీరందించిన దూరదృష్టి నిజాంది.
      ఒక్క హైదరాబాద్‌లోనే ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌
      హుస్సేన్‌ సాగర్‌ లాంటి ఎన్నో మంచి నీటి జలాశయాలను తవ్వించాడు.
      ‘నిజాంకా నల్లా.. 24 ఘంటే ఖుల్లా’ అన్న నినాదంతో
      24 గంటలు ప్రజలకు ఉచిత నల్లా కనెక్షన్లను ఇప్పించాడు.
      ఇక్కడ కూడా ఓ ప్రభుత్వాధికారి నల్లా నీటి సరఫరాకు
      సుంకం వసూలు చేద్దామని చెబితే దానికి నిజాం ససేమిరా అన్నాడు.
      సహజ సిద్ధంగా వస్తున్న వనరుపై సుంఖం విధించే హక్కు
      మానవులకు లేదని ఆ అధికారికి స్పష్టం చేశాడు నిజాం.
      ఇప్పుడున్న పాలన చరిత్రను తిరగేస్తే
      ఉన్న మొత్తం చెరువులను కబ్జాలకు పాల్పడుతున్నారు.
      హుస్సేన్‌ సాగర్‌ నీళ్లయితే విషతుల్యం చేసేశారు.
      నల్లాపై ట్యాక్స్‌ ఎత్తివేయడం దేవుడెరుగు
      ఉన్న నీళ్లను కూడా సరిగా చేయడం లేదన్నది సుస్పష్టం!
      హైదరాబాద్‌లో అన్ని ప్రధాన కార్యాలయాలు నిజాం హయాంలో నిర్మించినవే. సెక్రెటేరియట్‌తోపాటు ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్‌ లైబ్రరీ, హై కోర్టు, ఆస్పత్రుల్లో ఉస్మానియా హాస్పిటల్‌, నీలోఫర్‌ చిన్న పిల్లల దవాఖానా, ఎఎన్‌జే కాన్సర్‌ ఆస్పత్రి, నిమ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ నిర్మాణాల చరిత్రను రాస్తూ పది పుస్తకాలైనా అచ్చేయవచ్చు...

      సో.. కొందరు అడుక్కునేవారికి సొంతగా ఒక మహానగరం ఉండదు.
      కానీ మద్రాసు మాదేనంటారు, హైదరాబాదు మాదేనంటారు. అలాగే పరాన్నభుక్కులకు సొంతగుండెకాయలుండవు, పక్కవారి గుండెకాయలనే తమగుండెకాయలనుకుంటాయి.

      Delete
  8. ఈ వివరణ కొందరు అహంకారులకు సమాధానం చెప్పడానికే తప్ప
    ఎవరినీ కించపరచడం కాదని మనవి.....

    ReplyDelete
    Replies
    1. /
      /నిజాం ప్రభువుని కీర్తించింది హైదరాబాద్ ప్రజలే కాదు
      టైమ్స్ మ్యాగజైన్ ఆకాలంలోనే ప్రపంచంలోనే
      అత్యంత కోటీశ్వరుడని ప్రచురించింది./

      దీన్ని మీ భాషలో కీర్తించడం అంటారా? ఆ లెక్కన జస్ట్ 4ఏళ్ళలో వేల కోట్లు సంపాదించిన మహామేతను మీరెంతగా కీర్తించాలో.

      /ఇలా చెప్పుకుంటూ పోతే ఆ నిర్మాణాల చరిత్రను రాస్తూ పది పుస్తకాలైనా అచ్చేయవచ్చు./

      అవసరంలేదు, ఫోటోల్లో కనిపిస్తున్నది కాదని, మీరు అడగకున్నా ఎడాపెడా వూదరగొడుతోంది చాలదూ? అచ్చేయిస్తే సోవియట్ ప్రచురణల్లాగా రూపాయకు తెగనమ్ముకోవాల్సి వస్తుంది.

      /కానీ మద్రాసు మాదేనంటారు, హైదరాబాదు మాదేనంటారు./
      ఖచ్చితంగా మావే, రాజ్యాంగం సాక్షిగా మావే. రాజకీయ నిరుద్యోగుల ఇన్స్‌టాల్మెంట్ లొల్లి కాదు.

      /1854 నుంచి 1883 ప్రాంతంలోనే రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టారు./
      అయితే ఏంటట? గిన్నిస్ బుక్లో ఎక్కించారా? ఎక్కిచాల్సిందే అని వుజ్జమాలు చేయండి, కావాలంటే మద్దతిస్తాం. :)

      /చాలా ఇంకా కావాలా........ఎనీ డౌట్స్!!!!!/
      :)) No please No! We heard enough bombardment of such cock&Bull stories. Have mercy! SOS!

      నిజాం ఘనత అక్షరం పొల్లుపోకుండా తెలబాన్ గోబెల్స్ బ్లాగులనుండి కట్& పేస్ట్ చేశారు, బాగుంది. మెచ్చుకుంటున్నా, మీ స్కిల్స్.

      జర కాశిమ్ రజ్వీ ఘనత చెప్పండి. ఏమి తవ్వించెను, ఏమి నాటించెను? ఏ రహదారులు వేయించెను? ఏ నృత్యరూపకాలు నర్తింపజేసెను?

      నిజాం చెప్పినట్టు పాకిస్థాన్లో ఎందుకు విలీనం కాలేక పోయారు?

      ఓ సీక్రెట్ రహస్యం: ఆ కాయ ఓ ఎయిడ్స్ LGBT అని విన్నాను, అలా మెచ్చుకుంటూ పంపెయ్, ఎక్కువ మొరగనిస్తే మీరు 'జ్వరిస్తున్న హిమం' అయిపోతారేమో అని నా పరేషాని. నిజాం ఘనత పొగిడేందుకు ఒకరు తగ్గుతారు! :D

      /దేశంలోనే విద్యుద్ధీకరణకు నోచుకున్న మొట్ట మొదటి నగరం../
      Lies! Bangalore was the first city in India and also in Asia to have electric supply in 1906.

      /అనస్థిషియా(మత్తుమందును) ప్రపంచానికి పరిచయం చేసింది/
      తెలుస్తానే వుంది.
      "గంజాయి తాగి తురకల..." అని మా తెనాలి రామకృష్ణ కవి చెప్పాడులే. అది మీ ఘనతే, ఒప్పుకుంటున్నాం. :P

      Delete
  9. SNKR:
    నీ బానిస బతుక్కి హైదరాబాద్ గురించి మాట్లాడే అర్హత లేదురా కుక్కా. నీ మాటలే నువ్వొక బానిస లా ఫీల్ అవుతున్నవని చెప్తున్నయ్. బతుకుదెరువుకి వచ్చిన వాళ్ళని బ్రదర్స్ లా చూసుకుంటే నీ లాంటి కుక్కల వల్ల ఆ సంబంధం దెబ్బ తింటున్నది. ఇప్పుడు నీ మాటలకు ప్రతిగా ఆంధ్రోళ్ళు అని మేము రెచ్చి పోవాల్నా ? గడ్డి తినే పశువులు పాలిస్తయ్, అన్నం తిన్న నువ్ విషం కక్కుతున్నవ్. నిన్ను కన్నోళ్ళకు నువ్వొక మచ్చ.

    ReplyDelete
  10. బాగా చెప్పారు బ్రదర్‌

    ReplyDelete
    Replies
    1. SNKR:
      నీ బొంద రా.. మనిషిని మనిషిలా చూడడం అలవాటు చేస్కో. ఒక మనిషి అభిప్రాయాలు నచ్చి వాటికి విలువనిస్తే ఇద్దరినీ ఒకే గాటన కడుతావా. నేను గే కాను, గేలపై నాకే అభిప్రాయమూ లేదు. అది నాకు అర్థం కాని ఒక జీవనం.

      Delete
  11. /అంతెందుకు ఢిల్లీలో నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌ నిజాం కట్టించిందే. /
    హజ్రత్ నిజాముద్దీన్ అంటే నిజాం ప్రభువేనా?!! నేనెవరో ఫకీరనుకున్నానే, అక్కడే వాళ్ళ గోరీలు వున్నాయి.
    మా స్కూటర్ మెకానిక్ తాజుద్దీన్ అంటాడు, తాజ్మహల్ కట్టేందుకు ఫండ్ మేనేజర్ వాళ్ళ ముని ముత్తాత అట!మీలానే వాడు చెప్పెదీ నిజమే అయ్యుంటుంది. పెట్రోల్, ఆయిల్ కొట్టేసినా స్కూటర్ రిపేర్ బాగా చేస్తాడు. నాకు నచ్చనిదేమంటే వాళ్ళ ముత్తాతలు నేతులు తాగారని వీడి మూతి వాసన చూడమంటాడు, మీలాగే! యాక్.. ప్రభాత మూసీ తీర పరిమళం గుభాళింపు వీడూనూ.

    ReplyDelete
  12. తప్పుడు క్లైమ్స్ తో ఏమిసాధించాలనుకుంటున్నారో గాని, ఈ ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి 420 టెక్నికాలు నడవ్వు, అంతే!

    ఇండియాలో మొదట జరిగిన సంగతులు గీడ ఇచ్చిన్రు, జర సదుకో బిడ్డా
    http://en.wikipedia.org/wiki/Firsts_in_India

    ReplyDelete
    Replies
    1. పేరు చెప్పుకోడానికి కూడా భయపడే మురికి వెధవా... నీలాంటి వాళ్లవల్లనే మూసీ మురికి కూపంగా మారింది. అది ఒకప్పుడు గలగలమంటూ పారే స్వచ్ఛమైన సుజల స్రవంతి. చరిత్ర తెలియదు నీకు. కట్‌ పేస్ట్‌ అయితే ఏంట్రా..కుక్క! నిజాలు ఎవరు రాసినా అలాగే ఉంటాయి!మంది సొమ్ము మంగళహారతి పాడేవాళ్లకు కీర్తించే సంస్కృతి మీది. చెప్పులతో తరిమే తెగువ మాది. వస్తావా చర్చకు..!!
      ఏంటీ తెలిబాన్లా.. ! మరి ఎందుకున్నావురా ఇక్కడ. చల్ దొబ్బెయ్‌ నీ జాగలకు!!
      అయినా నీ లాంటి తలకాయ లేని వాళ్లతో తలతోకా తెలియనివాళ్లతో వాదించి శుద్ధ దండుగ.
      ఎందుకంటే కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీ కావాలి.
      నువ్వు ఎందుకూ పనికిరావు...
      చల్‌................................

      Delete
    2. మీతో చర్చలా? షిండే ఆకిల పక్షం వేసినాడు, మందతో వెళ్ళి మీ చరిత్ర ఆయనకి దగ్గర మొరగిరండ్రి, తెలగాన తెచ్చుండ్రి.

      Delete
    3. bhashanu kincha parachakuraa bloody idiot...............

      Delete
    4. vadu veedu ichedi enti...
      telangana maadi.
      bajaptha thechukutam...
      appudu meeku untundi........
      pallu pata pata korikithe...
      aa sound ke gunde agi chastharu...
      challllllllllll
      blog loki raku....

      Delete
  13. Hyderabad goppa anta Telangana prajala chemata netturu...Nijaam oka dopidi donga.
    Charitra teliyakunda notiki chetiki ochinattu raste Telangana udyamaaniki nashtam kaliginchina vallu autaaru..

    ReplyDelete
    Replies
    1. హలో మిస్టర్‌ సూర్య! నిజాం టైంలో తెలంగాణ ఎలా వుండేదో మాత్రమే రాశాను... ప్రజలు శ్రమిస్తేనే రాజ్యాలు నిర్మించబడేది! ఆ మాట నువ్వొక్కడివే కాదు. అందరూ అదే అంటారు. నేనేం నిజాంని కీర్తించలేదు. ఉన్నది ఉన్నట్టు రాశాను. అందులో తప్పు లేదు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా ప్రస్తావించాను. ఆ టైంలో హైదరాబాద్ ఎలా వుండేదో- ఇప్పుడెలా వుందో వివరించాను. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బతకడానికి వచ్చినోడు అడ్డంగా దోచుకుంటుంటే నువ్వు దాన్ని విమర్శించకుండా వేరే లాజిక్ తీస్తున్నావు. దయచేసి నవ్వేటోడి ముందు జారిపడేటట్టు మాట్లాడొద్దు. నీకంటే కరడుగట్టిన తెలంగాణవాదిని నేను.....

      Delete
    2. నిజం-వుల్-ముల్క్ అల్-హజ్రట్, అల్-హజ్రత్, వుల్-హద్రత్, అల్-ఖయామత్ వుర్-ఇఫాదత్ HIS EXALTED HIGHNESS ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ ఫోటోలు సూపెట్టినవ్. తెలంగాణ జిల్లాలు, ఔరంగబాద్, బీదర్, గుల్బర్గ అభివృద్ది గేడ సూపినవ్? జర సూపరాదె కరడుగట్టిన తెలంగాన వాది. :D

      Delete
  14. /blog loki raku....

    I'll try. But, I can't assure... just can't ;) I enjoy visiting comedy blogs, in particular. :) Also you should stop CRYING on others for your own stupidity/misfortune or whatever.

    Hyderabad photos are good, so good… that we don't feel like leaving, come what may. :P

    Keep writing 100+ years old irrelevant history and rhetoric. One more thing, stop watching Balakrishna, Pawan Kalyan movies, I see more filmy dialogues here, ok?

    bye :))

    ReplyDelete
    Replies
    1. బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ నటులా? వాళ్లు సినిమాల్లో నటిస్తారా? తెలియదే!
      //-వుల్-ముల్క్ అల్-హజ్రట్, అల్-హజ్రత్, వుల్-హద్రత్, అల్-ఖయామత్ వుర్-ఇఫాదత్//
      ఇంకోసారి ఎక్కడైనా పొరపాటున రాసేవు బిడ్డా!
      చేరేవాళ్లకు చేరిందనుకో!!
      నీ తాట తీస్తారు జాగర్త!!
      అంతెందుకు నేనే ఇస్తాను ఇంటెలిజెన్స్ వాళ్లకు...
      ఈ ఉగ్రవాద కోడ్‌ భాష గాడినికి ఒకసారి చూపు చూస్కోండని!!
      నువ్వెవరో నీ అడ్రస్ ఏంటో మొత్తం తెలుసు!!
      ఇవ్వనా.. వాళ్లను పంపివ్వనా?
      ఎదుర్కొంటావా?

      Delete
  15. // గేడ సూపినవ్?//
    ఇంకోసారి భాషను కామెంట్ చేయకురా కుక్క..
    ఇదే ఫైనల్ వార్నింగ్
    తర్వాత బూతులొస్తాయి PPB!

    ReplyDelete
  16. తమిళుల మోచేతి నీరు తాగుతూ వారిని విసిగిస్తే, గెట్ అవుట్ యు బ్లెడి డాగ్స్ అని రాజాజీ చేత తిట్టించుకొని కర్నూల్ డేరా లలో సచివాలయం నడుపుకున్న బిచ్చగాళ్ళ కు ఇవన్ని చూస్తే ఈర్ష, అసూయా, ఉడుకుమోతుతనం, కడుపు మంట కలగడం సహజమే కానీ ఇంతల కుల్లుకుంటారని అనుకోలేదు, హా హా హా.. మీరు కుళ్ళు కోవాలి, మేము నవ్వు కోవాలి...

    ReplyDelete
  17. bhoomi naadi anina bhoomi fakkuna navvun,
    choodu europe paristhithi,
    https://www.youtube.com/watch?v=myC7sxoU09w
    ekkadi telangaana
    ekkadi aandhra?ekkadi raashtraalu ivanni?
    anni charitralo kalsi povalsinde, border meeda
    vunna ooru painam palli,thirumalapuram khammam
    krishna jillavi.. aa ooru vaadu manchodu veedu cheddu
    bathakataaniki vachina vaadu? anni jaathulu bathakataaniki vachina vaare
    sulthan bazar lo maarvaadi vaadu manchodu, kphb aandhrodu gabbugaadu hahaha...baagundi.. political unemployment kosam jarige poraataniki meeru meeru kottukoni chaavoddu

    ReplyDelete
  18. Very very good work.
    Feels elated to know the rich and varied heritage of our Hyderabad.
    Keep continuing.

    ReplyDelete
  19. BROTHER I LIKE IT AND I LOVE MY TELANGANA, SNKR KI CHEPPU TELANGANA VOCHINDHANI, PAPAM THAMMUDU PADUKUNNADADEMO LEPI CHEMPA MIDHA OKATI VALLA AMMANU MANA CHINNAMMA KI CHEPPI LEPAMANU MANA CHINNANNAKI CHEPPAMANI CHEPPU "TELANGANA VASTUNDHIRA BIDDDAA". ANI

    BRO REALLY GOOD COLLECTION MERU CHESINA E BLOG KI NA PADHABHI VANDHANAM. KASTAMANTE ENTO THELSINA NENU NIKU NA HRUDHAYA PURVAKA VANDHANALU.

    ReplyDelete