Tuesday, 7 August 2012

అలుపెరుగని అక్షర సేనాని.. సామల సదాశివ

ఏడు భాషా ప్రవాహాలకు ఏతమెత్తిన వాడు!
అలుపెరుగని అక్షర సైన్యాధ్యక్షుడు!
సంగీత సాహిత్య సమలంకృతుడు!
స్వరరాగ పదయోగ సమభూషితుడు!!
సంగీత కళామాతల్లుల నిత్యార్చకుడు
తెలంగాణ సాహితీ మాగాణంలో మేరునగధీరుడు !!
సదా మదిలో గుర్తుండే సామల శివుడు!!!
జయన్తి తే సుకృతినో |
రససిద్ధాః కవీశ్వరాః ||
నాస్తి తేషాం యశః కాయే |
జరామరణజం భయమ్ ||

2 comments:

  1. well said.
    మీరు రాసిన పంక్తులు కాస్త సానబడితే సీస పద్యం అయ్యేలా ఉన్నాయి.

    ReplyDelete